Sunday, April 19, 2026
Ad Banner

suriya : వీరభద్రుడుగా సూర్య

Veerabhadrudu – The Fierce Warrior (Suriya Mass Transformation): సూర్య మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.తాజాగా మేకర్స్ ఈ […]

Veerabhadrudu – The Fierce Warrior (Suriya Mass Transformation): సూర్య మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి గాడ్ మోడ్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యాన్స్ నెంబర్‌గా నిలుస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్‌గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉనాయి. కాల భైరవ బ్వాయిస్ ఈ పాటకు అదనపు పవర్ ఇచ్చి, ప్రతి బీట్‌ను మరింత ఎలివేట్ చేశారు.ముఖ్యంగా ఈ సాంగ్‌లో సూర్య చూపించిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.

స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఆయనను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ హంగామా సృష్టిస్తోంది. మొత్తానికి “గాడ్ మోడ్” సాంగ్ సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రానికి యాక్షన్ అన్బరివ్ – విక్రమ్ మోర్,ఎడిటర్ – ఆర్.కళైవానన్, నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు