Bellamkonda Srinivas Wedding on April 29 | Full Details & Updates
* ఘనంగా జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్య రెడ్డి నిశ్చితార్థం

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఓ విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు.


వీరిద్దరి వివాహం ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం చిరస్మరణీయమైన కలయికకు అపూర్వ వేదికగా నిలువనుంది.

Bellamkonda Srinivas Wedding
Bellamkonda Marriage News
Tollywood Wedding 2026
Telugu Actor Wedding
Bellamkonda Srinivas April 29 Wedding
Tollywood Updates
Celebrity Wedding News
South Indian Actor Marriage


