Sunday, April 19, 2026
Ad Banner

NBK: బాలకృష్ణ ఇంప్రెస్స్ చేసిన అమెరికా అమ్మాయి జో శర్మ

Nandamuri Balakrishna Impresses American Girl Joe Sharma: జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్ )’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హూ ఈజ్ ది కిల్లర్” పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. […]

Nandamuri Balakrishna Impresses American Girl Joe Sharma: జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్ )’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హూ ఈజ్ ది కిల్లర్” పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.

ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్ మ్యూజిక్ ఆండ్ విజువల్స్ ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది.ఈ మూవీ హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ, ప్ర‌ముఖ న‌టుడు బాలకృష్ణని కలిసి, ఎం4ఎం చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్ర‌యూనిట్‌ని అభినందించారు. అంతేకాకుండా, “ఎవడు వాడు” అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్ చేశారు.

Nandamuri BalakrishnaBalakrishna viral video
Balakrishna interview
Joe Sharma
American girl reaction
Telugu cinema
Tollywood stars
Balakrishna fans
Viral moments 2026
Indian celebrity reactions
Telugu actor Balakrishna
Balakrishna speech
Trending videos India
Nandamuri Balakrishna
Balakrishna viral video
Balakrishna interview
Joe Sharma
American girl reaction
Telugu cinema
Tollywood stars
Balakrishna fans
Viral moments 2026
Indian celebrity reactions
Telugu actor Balakrishna
Balakrishna speech
Trending videos India

ఈ సంద‌ర్బంగా జో శర్మ.. బాల‌కృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. బాల‌కృష్ణ లాంటి ప్ర‌ముఖ న‌టుడిని క‌లిసి ఆశీర్వాదాలు పొంద‌డం సంతోషంగా ఉంద‌ని జో శర్మ తెలిపారు. ఆయ‌న ఆత్మీయంగా ఆహ్వానించి, చిత్ర‌యూనిట్ అంద‌రికి విషెస్ చెప్పార‌ని, టీమ్‌కి కొత్త‌ ఉత్సాహ‌న్నిచ్చింద‌ని ఆమె చెప్పారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై,ఎంసీ విన్ గ్రూప్ సహకారంతో రూపొందిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 5 భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు