Vala-2 : మలయాళ సినిమా ‘వాలా -2’ 24న తెలుగులో రిలీజ్
‘Vala-2’ releasing in Telugu on the 24th :కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం ‘వాలా 2’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ ఎస్ ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్ , అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారంలోనే వంద కోట్ల రూపాయల మైల్ స్టోన్ ని అధిగమించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ, ”వాలా 2 తెలుగు వెర్షన్ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాత సాహు గారపాటి అధికారికంగా ప్రకటించారు.
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone.
Stay tuned for regular updates and helpful posts.