Monday, April 20, 2026
Ad Banner

“రౌడీ జనార్థన” సినిమాటోగ్రాఫర్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Happy Birthday to the Cinematographer of ‘Rowdy Janardhan’ – Poster Release!” స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా […]

Happy Birthday to the Cinematographer of ‘Rowdy Janardhan’ – Poster Release!” స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ సినిమాకు బ్యూటిఫుల్, ఇంపాక్ట్ ఫుల్ విజువల్స్ అందిస్తున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్. ప్రేమమ్, హెలెన్, భీష్మపర్వం, ఆనందం, గోల్డ్, ఛతా పచ్చ వంటి ఎన్నో చిత్రాలకు క్రియేటివ్ విజువల్స్ అందించి మాస్టర్ ఆఫ్ విజువల్ పొయెట్రీగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ సి చంద్రన్. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ “రౌడీ జనార్థన” మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు