Monday, April 20, 2026
Ad Banner

vinayak : క్యాస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్

cast movie first look relesed by director v v vinayak : ఎకె జంపన్న రచన -దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ క్యాస్ట్ (CASTE) అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనకు […]

cast movie first look relesed by director v v vinayak : ఎకె జంపన్న రచన -దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ క్యాస్ట్ (CASTE) అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ దర్శకుడు జంపన్న నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన లక్ష్మీ కోటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి హిట్ సాధించి జంపన్నకు మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు