Tuesday, April 21, 2026
Ad Banner

Apollo: కార్పొరేట్ వైద్యంలో అగ్రగామి -అపోలో ఆసుపత్రి

Apollo Hospitals: Leaders in Corporate Healthcare”:కార్పొరేట్ వైద్య రంగంలో అపోలో ఆసుపత్రి అగ్రగామిగా నిలుస్తుందని చెప్పవచ్చు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ చెన్నై ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ. ఇది 71 ఆసుపత్రులతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్‌వర్క్ గా పేరుగాంచింది. కే వలం ఆసుపత్రీ మాత్రమే కాదు ఈ సంస్థ తన అనుబంధ సంస్థల ద్వారా మందుల దుకాణాలు (pharmacies), ప్రాథమిక సంరక్షణ (primary care), రోగనిర్ధారణ […]

Apollo Hospitals: Leaders in Corporate Healthcare”:కార్పొరేట్ వైద్య రంగంలో అపోలో ఆసుపత్రి అగ్రగామిగా నిలుస్తుందని చెప్పవచ్చు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ చెన్నై ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ. ఇది 71 ఆసుపత్రులతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్‌వర్క్ గా పేరుగాంచింది. కే

వలం ఆసుపత్రీ మాత్రమే కాదు ఈ సంస్థ తన అనుబంధ సంస్థల ద్వారా మందుల దుకాణాలు (pharmacies), ప్రాథమిక సంరక్షణ (primary care), రోగనిర్ధారణ కేంద్రాలు (diagnostic centres), టెలిహెల్త్ క్లినిక్ లు (telehealth clinics), డిజిటల్ ఆరోగ్య సేవలను (digital healthcare services)కూడా నిర్వహిస్తోంది.

ఈ సంస్థను 1983లో ప్రతాప్ సి. రెడ్డి భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతగా స్థాపించాడు. అపోలో అనేక ఆసుపత్రులు అమెరికాకు చెందిన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) అలాగే NABH అక్రిడిటేషన్ ద్వారా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అక్రిడిటేషన్ ని పొందిన భారతదేశంలో మొట్టమొదటివి.

భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థగా 1983లో ప్రతాప్ సి. రెడ్డి అపోలో హాస్పిటల్స్ ను స్థాపించాడు. చెన్నైలో మొదటి శాఖను అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ప్రారంభించాడు. 2000లో ప్రతాప్ రెడ్డి సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత అపోలో టెలిమెడిసిన్ సేవలను అభివృద్ధి చేసింది. 2007లో అపోలో హాస్పిటల్స్, DKV AGలు అపోలో DKV ఇన్సూరెన్స్ కో అనే జాయింట్ వెంచర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించాయి.[15] ఈ సంస్థ 2009లో అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ గా పేరు మార్చబడింది

అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్, చెన్నై
ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్, ఢిల్లీ
అపోలో క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, బెంగళూరు
అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం
కరీంనగర్ లో అపోలో ఫార్మసీతో అపోలో రీచ్ హాస్పిటల్

సదుపాయాలు
———————-
అపోలో హెల్త్ కో
అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్
అపోలో టెలిహెల్త్ సర్వీసెస్
పరిశోధన, విద్యా విభాగాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు