Sunday, April 19, 2026
Ad Banner

rashi : పాపం ప్రతాప్ -2 కూడా తీయండి : హీరోయిన్ రాశి

Actress rashi witing for papampratap -2 :పాపం ప్రతాప్ -2 సినిమా కూడా తీస్తే బాగుంటానని ప్రముఖ హీరోయిన్ రాశి భిప్రాయపడ్డాడు. ఈ సినిమాకు సంబధించిన ఓ కార్యక్రమంలోరాశి మాట్లాడుతూ సినిమా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయింది. నేను మా అమ్మాయితో కలిసి ఈ సినిమా చూసి వచ్చాను. ఆమె ‘పాపం ప్రతాప్ 2’ ఎప్పుడొస్తుంది అని అడిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్‌ఫుల్ సినిమాలో నేనున్నాననే ఆనందం కలిగింది. డైరెక్టర్  ఈ కథ […]

Actress rashi witing for papampratap -2 :పాపం ప్రతాప్ -2 సినిమా కూడా తీస్తే బాగుంటానని ప్రముఖ హీరోయిన్ రాశి భిప్రాయపడ్డాడు. ఈ సినిమాకు సంబధించిన ఓ కార్యక్రమంలోరాశి మాట్లాడుతూ సినిమా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయింది. నేను మా అమ్మాయితో కలిసి ఈ సినిమా చూసి వచ్చాను. ఆమె ‘పాపం ప్రతాప్ 2’ ఎప్పుడొస్తుంది అని అడిగింది.

చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్‌ఫుల్ సినిమాలో నేనున్నాననే ఆనందం కలిగింది. డైరెక్టర్  ఈ కథ చెప్పినప్పుడే హిట్ అవుతుందని అర్థమైంది. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. పాయల్ అద్భుతంగా నటించింది. నా కొడుకు పాత్రలో తిరువీర్ చాలా బాగా నటించాడు. తను మంచి ఫ్యామిలీ హీరో అవుతాడు అని రాశి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు