Actress rashi witing for papampratap -2 :పాపం ప్రతాప్ -2 సినిమా కూడా తీస్తే బాగుంటానని ప్రముఖ హీరోయిన్ రాశి భిప్రాయపడ్డాడు. ఈ సినిమాకు సంబధించిన ఓ కార్యక్రమంలోరాశి మాట్లాడుతూ సినిమా ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయింది. నేను మా అమ్మాయితో కలిసి ఈ సినిమా చూసి వచ్చాను. ఆమె ‘పాపం ప్రతాప్ 2’ ఎప్పుడొస్తుంది అని అడిగింది.
చాలా సంవత్సరాల తర్వాత ఒక సక్సెస్‌ఫుల్ సినిమాలో నేనున్నాననే ఆనందం కలిగింది. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడే హిట్ అవుతుందని అర్థమైంది. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. పాయల్ అద్భుతంగా నటించింది. నా కొడుకు పాత్రలో తిరువీర్ చాలా బాగా నటించాడు. తను మంచి ఫ్యామిలీ హీరో అవుతాడు అని రాశి అన్నారు.


