Sunday, April 19, 2026
Ad Banner

MS Dhoni Fans: చెన్నై తొలి మ్యాచ్ ఓటమి – ధోని ఫాన్స్ కు నిరాశ

Chennai’s First Match Ends in Defeat – Disappointment for MS Dhoni Fans: ఐపీఎల్ తాజా సీజన్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. సోమవారం రాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి పోటీలో చెన్నై ఘోర పరాజయాన్ని చవి చూసింది. రాజస్థాన్ అవలీలగా చెన్నై పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. […]

Chennai’s First Match Ends in Defeat – Disappointment for MS Dhoni Fans:

ఐపీఎల్ తాజా సీజన్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. సోమవారం రాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి పోటీలో చెన్నై ఘోర పరాజయాన్ని చవి చూసింది. రాజస్థాన్ అవలీలగా చెన్నై పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.

తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ చెన్నైను ఉతికి ఆరేసింది. రాజస్థాన్ నుంచి ఓపెనర్ గా దిగిన వైభవ్ సూర్యవంశీ 52 పరుగులు చేశారు. సిక్స్ లతో స్టేడియంలో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం పన్నెండు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులతో విజయకేతనం ఎగురవేశారు. కాలికి గాయాల వల్ల ధోని ఈ మ్యాచ్ ఆడలేకపోయారు. దీంతో ధోని ఫాన్స్ నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు