TVK Chief Vijay’s Assets Valued at ₹405 Crore
చెన్నై , మార్చి ,31(2026):
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఊపు జోరందుకుంది. నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. సినిమా నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించి ఆ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పాత్రల్లో 405 కోట్ల రూపాయల చరాస్తులు, 115 కోట్లు విలువ చేసే స్థిరాస్థులు ఉన్నట్టు తన అఫిడవిట్ లో ప్రకటించారు. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో, టీవీకే అధినేత విజయ్ తన అఫిడవిట్‌లో ₹405 కోట్ల చరాస్తులు, ₹115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.


