Sunday, April 19, 2026
Ad Banner

nabha natesh : రెండు సినిమాలతో రెడీ గా ఉన్న నభా నటేష్

swayambhu and naga bandham ready for release in summer said nabha natesh : అప్ కమింగ్ హీరోయిన్ నభా నటేష్ రెండు సినిమాలతో అలరించబోతోంది. ఈ సమ్మర్ లో ఆమె నటించిన రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా తన కెరీర్ కు ప్లస్ అవుతోందని నభా నటేష్ భవిస్తోంది.ఆమె […]

swayambhu and naga bandham ready for release in summer said nabha natesh : అప్ కమింగ్ హీరోయిన్ నభా నటేష్ రెండు సినిమాలతో అలరించబోతోంది. ఈ సమ్మర్ లో ఆమె నటించిన రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై భారీగా ఆశలు పెట్టుకుంది.

ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా తన కెరీర్ కు ప్లస్ అవుతోందని నభా నటేష్ భవిస్తోంది.ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది.

 

నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్ లో, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తోంది. స్వయంభు, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియెన్స్ కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్ గా మరో స్థాయికి వెళ్లడం ఖాయమని అనుకోవచ్చు.బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది.

నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది. ఆ గాయాల మచ్చలను దాచుకోకుండా కొత్త స్టిల్స్ లో నభా నటేష్ కనిపించడం విశేషం. 2022లో నభాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత తన కాన్పిడెంట్ కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు