Sunday, April 19, 2026
Ad Banner

Gulab Jam Song: గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు

Gulab Jam Song Launch by Dil Raju | Grand Event | Official Release: రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ […]

Gulab Jam Song Launch by Dil Raju | Grand Event | Official Release: రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు.

శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. డైరెక్టర్ విమల్ తో మేము ఒక సినిమా చేయాలనుకున్నాం. అలాంటి ఐడియాతో స్క్రిప్ట్ రెడీ చేశారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్ చేస్తున్నారు.

రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. శ్రీ చరణ్ నాంది గూడచారి డి జె టిల్లు లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో రాగ్ మయూర్ నాకు ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.నాపై నా కెరీర్ లో ఫస్ట్ సాంగ్ గులాబ్ జామ్ . అది కూడా రమణ గోగుల లాంటి ఒక గొప్ప సింగర్ పాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీ చరణ్ ఈ పాట పాడి వినిపించినప్పుడు ఆయన అయితే బాగుంటుందని అనుకున్నాం. మేము బలంగా కోరుకున్నట్టే ఫైనల్ గా ఆయన వచ్చి పాడడం, ఆయన స్టూడియోలో పాడుతుంటే మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఈ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. అనుమాన పక్షి పూర్తిగా ఒరిజినల్ కంటెంట్. ఎక్కడ ఏ ఇన్స్పిరేషన్ ఉండదు. కార్యక్రమంలో డైరెక్టర్ విమల్ , ప్రొడ్యూసర్ రాజీవ్ చిలకా, కో ప్రొడ్యూసర్ భరత్ , మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు