Sunday, April 19, 2026
Ad Banner

palli chattambi: మలయాళంలో మొన్న -తెలుగులో నేడు “పళ్లిచట్టంబి”

malayalam movie palli chattambi releaseing on 17th : మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో “పళ్లి చట్టంబి” సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. […]

malayalam movie palli chattambi releaseing on 17th : మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో “పళ్లి చట్టంబి” సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈనెల 17న తెలుగులో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా కోసం మేము ఏడాదిన్నరగా కష్టపడ్డాం. చివరకు సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మలయాళంలో ఇప్పటికే ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

తెలుగు ఆడియెన్స్ కూడా అదే స్థాయి ఘన విజయాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ మాట్లాడుతూ- “పళ్లిచట్టంబి” సినిమాకు మన మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు. మలయాళంలో ఈ మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులోనూ ఘన విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం అన్నారు.ప్రొడ్యూసర్ చరణ్ , ప్రొడ్యూసర్ చాణక్య ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు