Monday, April 20, 2026
Ad Banner

ravibabu: రవిబాబు హీరోగా ‘రేజర్’

Razor Crime Drama: తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ ‘రేజర్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన […]

Razor Crime Drama: తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ ‘రేజర్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Razor Movie
Ravi Babu Razor
Razor Telugu Film
Razor Thriller
Razor Horror Movie
Razor Crime Drama
Ravi Babu Thriller
Telugu Horror Thriller
Razor 202X Film
Razor Movie Updates

‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’తో టెన్షన్, సైకాలజికల్ వైలెంట్ యాక్షన్ తో కూడిన డార్క్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగానే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తూ, ఈ సినిమాకు తనదైన రా టచ్ ఇచ్చారు.టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న ‘రేజర్’, తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ గ్లింప్స్‌తో మరింత ఆసక్తి రేపుతోంది.

Razor Movie
Ravi Babu Razor
Razor Telugu Film
Razor Thriller
Razor Horror Movie
Razor Crime Drama
Ravi Babu Thriller
Telugu Horror Thriller
Razor 202X Film
Razor Movie Updates

రవిబాబు టెర్రిఫిక్ గా కనిపించి థ్రిల్ కలిగించారు.తాజాగా విడుదలైన పోస్టర్లు సినిమాకి ఉన్న డార్క్ టోన్‌ను మరింత బలంగా చూపిస్తున్నాయి. నగర అల్లకల్లోలం, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య రవిబాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, ఒక పోస్టర్‌లో చిన్నారి తో కలిసి వీధిలో నడుస్తూ కనిపించడం కథలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది.ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

Razor Movie
Ravi Babu Razor
Razor Telugu Film
Razor Thriller
Razor Horror Movie
Razor Crime Drama
Ravi Babu Thriller
Telugu Horror Thriller
Razor 202X Film
Razor Movie Updates

డబ్బింగ్ పనులు కూడా పూర్తి కాగా, ఫైనల్ ఫినిషింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ సంగీతం, సతీష్ పొలొజు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు