Sunday, April 19, 2026
Ad Banner

Adi sai kumar : సైరాభాను షూటింగ్ షురూ

Adi sai kumar Saira Bhanu Shooting Begins : ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సైరాభాను సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బంధవి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో హీరో కిరణ్ సబ్బవరం హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. వైవిధ్యమైన ప్రేమకథగా కోనవెంకట్ , సాయి కుమార్ తదితరులు కల్సి దర్శకుడికి […]

Adi sai kumar Saira Bhanu Shooting Begins : ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సైరాభాను సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బంధవి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవంలో హీరో కిరణ్ సబ్బవరం హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు.

adisaikumar,phanikrishna,bandhavi,saikumar,kiran abbavaram
adisaikumar sairabhanu movie opening at ramaidustudio film nagar,

వైవిధ్యమైన ప్రేమకథగా

కోనవెంకట్ , సాయి కుమార్ తదితరులు కల్సి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత రాజేష్ దండ తెలిపారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు.హిందూ, ముస్లిం మధ్య జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా ఉంటుందని దర్శకుడు ఫణి అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి, సంగీతం శేఖర్ చంద్ర, ఎడిటర్ చోట కె ప్రసాద్ పని చేస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు