Sunday, April 19, 2026
Ad Banner

sampathnandi ; జయహో జనార్ధన టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది

jayahojanardhana tiile poster released by director sampathnandi :పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ […]

jayahojanardhana tiile poster released by director sampathnandi :పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా చరణ్ అర్జున్ సంగీతం అందించారు. డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు

నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి. పోస్టర్ లాంచ్ తర్వాత సంపత్ నంది మాట్లాడుతూ : నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి ని మరియు మూవీ టీం ని అభినందించి ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : విజయ్ టాగూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ : భూపతి యాదగిరి, ఎడిటర్ : నందమూరి హరి, ఎన్టీఆర్, స్టంట్ : శివరాజ్ కుమార్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు