Sunday, April 19, 2026
Ad Banner

raobahadur: 15న ‘ఓ సుందరి’ పాట రిలీజ్

“O Sundari Song Releasing on 15th”: సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ పాటను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నారు. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ […]

“O Sundari Song Releasing on 15th”: సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ పాటను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నారు.

సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. సత్యదేవ్ పొడవాటి జుట్టు, కళ్ళద్దాలతో రెట్రో-కూల్ లుక్‌లో కనిపిస్తుండగా, దీప ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ డ్రాప్ సున్నితమైన లవ్ మెలోడీని సూచిస్తున్నాయి.

సైకలాజికల్ ఇంటన్సిటీ, కనుమరుగవుతున్న ఒక రాజరిక ప్రపంచపు అవశేషాలను కలగలిపిన ఎమోషనల్ డ్రామాగా ‘రావు బహదూర్’ రూపుదిద్దుకుంటోంది. రచయిత, దర్శకుడు, ఎడిటర్‌గా వెంకటేశ్ మహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథని మలిచారు.సినిమాటోగ్రఫీని కార్తిక్ పరమార్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని స్మరణ్ సాయి అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌ రోహన్ సింగ్ పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు