Sunday, April 19, 2026
Ad Banner

Dark Knight : ఆహా లో “డార్క్ నైట్”

The Dark Knight in aha ott : పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ […]

The Dark Knight in aha ott : పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 8 నుంచి ఈ మూవీ ఆహా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. చిన్న చిన్న తగాదాలతో భార్య భర్తల మధ్య ఏర్పడే ఎడబాటు మరో విదంగా తడబాటుకు గురి కాకూడదని, దాంపత్య జీవితంలో భార్య భర్తల తప్పు ఒప్పులు పక్కన పెడితే, ఇరువురి మధ్య వచ్చే గ్యాప్ లో మూడో వ్యక్తి వలన కాపురంలో ఎలాంటి ముసలం పుడుతుందో “డార్క్ నైట్” చిత్రం చూస్తే తెలుస్తుంది.

ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లోనున్న యూత్ కు సంభందించిన పలు అంశాలు హైలెట్ గా వారి అనుభవాలను ప్రతిబింబిస్తాయి అని నటి పూర్ణ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Laxmi Narayana
Laxmi Narayanahttps://moviesandhadi.com/
Laxmi Narayana is a versatile writer covering multiple categories with interesting and easy-to-read content. He aims to make information simple and accessible for everyone. Stay tuned for regular updates and helpful posts.

Related Articles

Social Share

6,578FansLike
8,906FollowersFollow
4,568FollowersFollow
8,769FollowersFollow
6,578FollowersFollow
4,567SubscribersSubscribe
- Advertisement - Hanuman-Jayanthi

తాజా వార్తలు